Telugu

Bonam Ethinamu బోనం ఎత్తినాము

Bonam Ethinamu బోనం ఎత్తినాము Lyrics By 2022. Best Song Bonam Ethinamu బోనం ఎత్తినాము Lyrics in Hindi & English Originally Released on YouTube. Bonam Ethinamu బోనం ఎత్తినాము Song Sung By Popular Singer Mangli, Music Composed By Pravin Lakkaraju, and Lyrics Of This Song Are Written By Thirupathi Matla. Bonam Ethinamu బోనం ఎత్తినాము Full Song Lyrics Mangli. We Offer Amazing Songs Lyrics Only on WoLyrics.com

Bonam Ethinamu బోనం ఎత్తినాము Song Mangli Details

Vocal/Singer
Music Comsposer Pravin Lakkaraju
Lyricist Thirupathi Matla
YouTube video

Bonam Ethinamu బోనం ఎత్తినాము Lyrics Mangli

పల్లవి :
నన్ నన్ నన్ నన్ నగిరే నాగారీనగ
నన్ నన్ నన్ నన్ నగిరే నాగారీనగ

ఎర్రా కుండాలు దెచ్చినామే తల్లీ
నీకు యేటా పోతూల దెచ్చినామే తల్లీ
యేటా పోతూల దెచ్చినామే తల్లీ..నీకు ఏపారిల్లాలు
కట్టినామే తల్లీ..ఏపారిల్లాలు గట్టి
బెల్లపు షా కలు వోసీ..బొడ్రాయిని పూదిచ్చి
బోనాలు ఎత్తినాము
బోనం ఎత్తినాము బోనం ఎత్తినాము
బోనం ఎత్తినాము
నగిరే నాగారినగా
బోనం ఎత్తినాము నగిరే నాగారినగా..

చరణం :
మహిషాసురమర్థినివీ
నీవే తల్లీ
నీకు మైసాచీమత్తగొలుపులే మాతల్లి…

తల్లి..
మైసాచీమత్తగొలుపులే మాతల్లి
నీకు మహిలోన సాటెవ్వరు లేరే తల్లీ
మొగేటి డప్పులల్ల ఊగే శివశత్తులల్ల.
ఊరేగే జాతరల దర్శనమూ
ఇవ్వంటూ.
బోనం ఎత్తినాము బోనం ఎత్తినాము బోనం ఎత్తినాము
నగిరే నాగారినగ బోనం ఎత్తినాము నగిరేనాగారీనగ..

చరణం :
కోరీ మొక్కూలు బెట్టినామే తల్లీ
మా కోరికలు ధీర్చంగా రావే తల్లీ
కోరికలు ధీర్చంగా రావే తల్లీ
కొంగు బంగారమయి ఏలుకోవేతల్లీ.
దుష్టుల పాణం దీసి సృష్టికి ఊపిరి పోసి
సకల కోటినేలెనీకు సల్లంగా సూడమనీ
బోనం ఎత్తినాము బోనం ఎ
త్తినాము బోనం ఎత్తినాము నగిరే నాగారీనగ
బోనం ఎత్తినాము నగిరేనాగారినగా…

Check Also
Close
Back to top button