Telugu

Myniru Pillagada

Myniru Pillagada Lyrics By On Aditya Music India 2023. Best Song Myniru Pillagada Lyrics in Hindi & English Originally Released on YouTube. Myniru Pillagada Song Sung By Popular Singer Hari Teja, Music Composed By Suresh Bobbili, and Lyrics Of This Song Are Written By Penchal Das. Myniru Pillagada Full Song Lyrics Hari Teja. We Offer Amazing Songs Lyrics Only on WoLyrics.com

Myniru Pillagada Song Hari Teja Details

Vocal/Singer
Music Comsposer Suresh Bobbili
Lyricist Penchal Das
YouTube video

Myniru Pillagada Lyrics Hari Teja

పల్లవి.1:

హే..! మైనీరు పిల్లగాడా ! వారకంటా సూడా వేమీ..!
నీ ఎనకేనడిశా నీడైనేనేరా..!
ఆకుతీగా సక్కదనమూ – అలివైతేఅల్లుకోరా
అలనాడూ ఆడిన మాటేమరిచేవూ..
అరె! బిర బిరా….చిన్ని గుండెల్లో నా దూరావే!
అరె! సర సరా…. ఎద కోతేకోశావోయ్ !
ఒక్కతూరీ..నా సరసకురారా చిన్నవాడా !
అరె! వరదలా పొంగేసొగసూ నీదేరా

చరణం -1 :

పీ పి పీ పి పీ పీ.. పి పీ
ఈడూ – జోడూ కుదిరే! వాటామైందివలపూ
బొట్టూ కట్టిపోరాదా – జతగా
అణకావైనదాన్ని – అలుసూ చేయబాకూ !
నిను జూడ కుండా ప్రాణం నిలవదురా !
ఎండా పొద్దు ఎదురూ గాలీ – ఎగిరీపోయా పైటా సెరుగూ
నన్నూ జూసీనగా వొద్దు పిలగా !
ఎపుడూ నీ తట్టేజూసీ- ప్రాయం వాడిపోతావుందీ
దయా రాదా నాపైనీకు పిలగా !

Check Also
Close
Back to top button