Telugu

Premo Yemo

Premo Yemo Lyrics By On Tips Telugu 2022. Best Song Premo Yemo Lyrics in Hindi & English Originally Released on YouTube. Premo Yemo Song Sung By Popular Singer Ramya Behara, Music Composed By Anup Rubens, and Lyrics Of This Song Are Written By Haritha Gogineni. Premo Yemo Full Song Lyrics Ramya Behara. We Offer Amazing Songs Lyrics Only on WoLyrics.com

Premo Yemo Details

Vocal/Singer
Music Comsposer Anup Rubens
Lyricist Haritha Gogineni
YouTube video

Premo Yemo Lyrics Ramya Behara

ప్రేమో…. ఏమో… ఏదో కొత్తగున్నాదీ…..
నాకే… తెలియని.. ఎంతో… వింతగున్నాదీ…..

అయినా కానీ భలేగున్నది…. అంతం లేని భావమే ఇదీ

నీతోనే ఉండాలి…. నీవేనా లోకంలా….. నన్నే నేను మైమరచి పోయేలా

ప్రేమో…. ఏమో… ఏదో కొత్తగున్నాదీ…..
Ooo…నాకే… తెలియని.. ఎంతో… వింతగున్నాదీ…..

Ooo….చూస్తూనే… నేనున్నా… చెరగదులే ఈ వలపు
దూరమయ్యే నా లోగిలి…. చెరువయ్యే నీ కౌగిలి
నువ్వూ… నేనూ ఒకటై…. మనము….ఉందం ఎపుడు… మనతో మనము…లోకాన్నే వెలివేసేలా….

ప్రేమో…. ఏమో… ఏదో కొత్తగున్నాదీ…..
Ooo….నాకే… తెలియని.. ఎంతో… వింతగున్నాదీ…..

అఅఅ…ఎగిరే పక్షుల్లా… వీచే గాలుల్లా…
పారేటి సెలయేరుల్లా…. పరువం లేని నెలవంకలా
జాబిలి వెన్నెలా…. మెరిసే తారలా… హద్దేలేని ఆకాశంలా….
మనముండి పోదాం ఇలా…..

ప్రేమో…. ఏమో… ఏదో కొత్తగున్నాదీ…..
నాకే… తెలియని.. ఎంతో… వింతగున్నాదీ…..

Check Also
Close
Back to top button